Aloo Mudda Kura : ఆలుగడ్డలతో ముద్ద కూరను ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది..
Aloo Mudda Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. బంగాళాదుంప మన ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బంగాళాదుంపలతో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలను ఇష్టంగా తింటారు. కింద చెప్పిన విధంగా చేసే బంగాళాదుంప కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, చాలా సులభంగా, … Read more









