Alubukhara : అల్ బుకరా పండ్లను మిస్ చేసుకోకండి.. వీటిని తినకపోతే అనేక లాభాలను కోల్పోతారు..!
Alubukhara : ఈ వర్షాకాలంలో మార్కెట్ లో ఎక్కువగా లభించే పండ్లలో అల్ బుకరా పండ్లు ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. చూడగానే తినాలనించేలా ఉండే ఈ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అల్ బుకరా పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ … Read more