Andhra Style Pappu Charu : ఆంధ్రా స్టైల్‌లో ప‌ప్పు చారును ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Andhra Style Pappu Charu : ప‌ప్పు చారు.. మ‌నం ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌ప్పుచారును పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప‌ప్పుచారును మ‌నం త‌రుచూ ఇంట్లో త‌యారు చేస్తూనే ఉంటాము. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఈ … Read more