Aratikaya Bajji : అరటికాయ బజ్జీలను ఇలా చేసి సాయంత్రం సమయంలో వేడిగా తినండి..!
Aratikaya Bajji : సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది ఏం స్నాక్స్ తిందామా అని ఆలోచిస్తుంటారు. అందుకు అనుగుణంగానే ఎవరి అభిరుచికి తగినట్లు వారు సాయంత్రం చిరుతిండిని లాగించేస్తుంటారు. అయితే బయటి తిండి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. కనుక ఇంట్లోనే వీటిని వండుకుని తింటే బాగుంటుంది. ఈ క్రమంలోనే బయట బండ్లపై లభించే అరటికాయ బజ్జీలను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా … Read more