న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీన్ని ఖురాన్‌, బైబిల్‌ల‌లోనూ మిరాకిల్ హెర్బ్‌గా అభివ‌ర్ణించారు. ఆసియా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ? దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే…   న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే … Read more

యువ‌త‌లో ఆర్థరైటిస్‌ వ్యాధి.. ఈ లక్షణాలు కనిపిస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి..?

ఒక‌ప్పుడు కీళ్ల నొప్పులు అంటే ముస‌లి వ‌య‌స్సుకి వ‌చ్చాక వ‌చ్చేవి. కాని ప‌రిస్థితులు అలా లేవు.సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ చేతులు, కాళ్ళలో నొప్పి, కీళ్లలో నొప్పులు వంటి సంభవిస్తుంటాయి. అయితే ఆర్థరైటిస్ ప్రాబల్యం ఇటీవల మరింత పెరిగింది. దీంతో యువతలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఫిట్నెస్‌తో పాటు వివిధ రకాల పోషకాలు లోపించడం. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా తక్కువ వయస్సువారిలో … Read more

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

Tamarind Seeds : గ్రామీణ ప్రాంతాల్లో చింత‌పండు విరివిగా ల‌భిస్తుంది. చింత‌పండును కొనుగోలు చేసి అందులో ఉండే విత్త‌నాల‌ను తీసి ఆ పండును నిల్వ చేస్తుంటారు. ఇలా ఏడాదికి ఒక‌సారి స‌రిపోయే పండును ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. దీంతో ఏడాది వ‌ర‌కు చింత‌పండును కొనుగోలు చేయ‌రు. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో అయితే నేరుగా చింత‌పండునే కొంటారు. అయితే వాస్త‌వానికి చింత పండు ద్వారా ల‌భించే చింత గింజ‌ల‌ను ప‌డేయ‌కూడ‌దు. ఇవి అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాల గ‌ని అని చెప్ప‌వ‌చ్చు. … Read more

Arthritis : ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

Arthritis : ఆర్థ‌రైటిస్ అనేది స‌హ‌జంగా వృద్ధుల్లో వ‌స్తుంటుంది. కీళ్లు, ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌డం వ‌ల్ల లేదా కాల్షియం లోపం వ‌ల్ల‌, వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. అయితే ఈ స‌మ‌స్య వ‌చ్చిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. 1. ఆర్థరైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారిలో శ‌రీరంలోని ప‌లు భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. కొద్దిగా క‌దిలినా.. ఎక్క‌డైనా ఒక చోట నొప్పి వ‌స్తుంటుంది. ఇక కీళ్ల భాగాల్లోనూ … Read more

కీళ్ల నొప్పుల స‌మ‌స్య త‌గ్గేందుకు రెండు అద్భుత‌మైన ఔష‌ధాలు..!

కీళ్ల నొప్పులు.. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌.. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతుంటారు. కూర్చున్నా, నిల‌బ‌డ్డా, వంగినా.. కీళ్లు విప‌రీతంగా నొప్పిక‌లుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్ట‌డం క‌ష్టంగా ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే వీరు క్ష‌ణ క్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తుంటారు. ఈ స‌మ‌స్య సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వాళ్ల‌కు వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో యుక్త వ‌య‌స్సులోనూ దీని బారిన ప‌డుతున్నారు. ఆర్థ‌రైటిస్ లో ప‌లు ర‌కాలు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ నొప్పి, ల‌క్ష‌ణాలు మాత్రం … Read more