Atukula Rava Kesari : అటుకులతో రవ్వ కేసరి తయారీ ఇలా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Atukula Rava Kesari : అటుకులతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో అటుకుల రవ్వ కేసరి కూడా ఒకటి. అటుకులతో చేసే ఈ రవ్వ కేసరి చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా ఉడిపి ప్రాంతంలో తయారు చేస్తారు. క్రిష్ణాష్టమికి దీనిని తయారు చేసి నైవేధ్యంగా సమర్పిస్తూ ఉంటారు. కేవలం నైవేద్యంగానే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు కూడా దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ రవ్వ … Read more