తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

తేనెను నిత్యం అనేక మంది ప‌లు ర‌కాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు. కొంద‌రు స‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడి పావు టీస్పూన్‌, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి ప‌డుకునే ముందు … Read more

రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌.. ఆయుర్వేద చిట్కాలు..!

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, భుజాలు.. ఇలా కీళ్లు ఉండే చోటల్లా నొప్పిగా ఉంటుంది. ప్రతి రోజూ క్షణ క్షణం ప్రతి కీలులోనూ నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి వాపులకు గురై ఎర్రగా మారి నొప్పి మరీ ఎక్కువవుతుంది. అడుగు వేసి తీస్తున్నప్పడల్లా ఎంతో బాధ కలుగుతుంది. కూర్చుంటే లేచేందుకు పది నిమిషాలు పడుతుంది. ఇలా రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు క్షణ క్షణం నొప్పిని, తీవ్రమైన బాధను అనుభవిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో దీన్నే సంధివాతం అంటారు. … Read more