Bald Head Reasons : పురుషులకు అసలు బట్టతల ఎందుకు వస్తుంది.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి..?
Bald Head Reasons : పురుషులను వేధించే వివిధ రకాల సమస్యలల్లో బట్టతల సమస్య కూడా ఒకటి. బట్టతలతో బాధపడే పురుషులను మనం చాలా మందినే చూసి ఉంటాము. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ సమస్య నేటి తరుణంలో యుక్తవయసులో ఉన్న వారిలో కూడా కనిపిస్తుంది. బట్టతల కారణంగా చాలా మంది పురుషులు ఆత్మనూన్యత భావనకు గురి అవుతారు. చిన్న వయసులోనే బట్టతల రావడం వల్ల పెద్దవారిలాగా కనిపిస్తారు. బయట తిరగడానికి కూడా ఇబ్బంది … Read more









