Balli Sastram : మీ శరీరంలో ఏ భాగంపై బల్లి పడింది.. దాన్ని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..?
Balli Sastram : హిందువులు ఎంతో పురాతన కాలం నుంచి అనేక శాస్త్రాలు, పురాణాలను విశ్వసిస్తూ వస్తున్నారు. వాటిల్లో బల్లి శాస్త్రం కూడా ఒకటి. శరీరంపై పలు ప్రదేశాల్లో బల్లి పడితే భిన్న రకాల ఫలితాలు ఉంటాయని ఆ శాస్త్రం చెబుతోంది. బల్లి ఒంటిపై పడడం అరిష్టమని.. అందుకు ఏం చేయాల్సి ఉంటుంది.. అన్న వివరాలను కూడా ఆ శాస్త్రంలో పొందుపరిచారు. అయితే శరీరంపై ఏయే భాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more