Banana Pan Cake : అర‌టి పండుతో ఇలా ఎంతో టేస్టీగా చేసి పెట్టండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Banana Pan Cake : బ‌నానా ప్యాన్ కేక్.. అర‌టిపండుతో చేసే ఈ ప్యాన్ కేక్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా , స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్యాన్ కేక్ ను చాలా మంది మైదాపిండితో త‌యారు చేస్తూ ఉంటారు. మైదాపిండి ఆరోగ్యానికి మంచిది కాదు. క‌నుక ఈ ప్యాన్ కేక్ ను మ‌నం గోధుమ‌పిండితో కూడా త‌యారు … Read more