రోజుకు ఎన్ని అరటి పండ్లను తినవచ్చో తెలుసా ?
మనకు అత్యంత చవక ధరలకు అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చక్కగా పండాలే గానీ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్ల విషయానికి వస్తే నిత్యం ఎన్ని అరటి పండ్లను తినాలని చాలా మంది సందేహిస్తుంటారు. మరి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారంటే..? ఆరోగ్యవంతమైన వ్యక్తులు నిత్యం 2 నుంచి 3 అరటి పండ్లను … Read more









