మ‌సాలా బీన్స్ కూర‌ను ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

మార్కెట్‌లో మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. బీన్స్‌ను చాలా మంది తినేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. బీన్స్‌తో కొంద‌రు ఫ్రై లేదా కూర చేసుకుని తింటారు. బిర్యానీ, పులావ్ లేదా ఫ్రైడ్ రైస్‌, నూడుల్స్ వంటి వాటిల్లో బీన్స్‌ను క‌ట్ చేసి వేస్తుంటారు. అయితే బీన్స్‌లో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా మ‌సాలా కూర‌ను చేస్తే ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌సాలా బీన్స్ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, … Read more

Beans Masala Curry : బీన్స్ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Beans Masala Curry : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బీన్స్ ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం. బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బీన్స్ లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె ల‌తోపాటు ఫోలిక్ యాసిడ్, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి. బీన్స్ ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more