Bendakaya Vepudu : బెండకాయ వేపుడును ఒక్కసారి ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Bendakaya Vepudu : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతోచేసుకోదగిన వంటకాల్లో బెండకాయ వేపుడు కూడా ఒకటి. బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడును ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద … Read more