Best Time To Drink Water : రోజులో అసలు నీళ్లను ఏ సమయంలో తాగితే మంచిది..?
Best Time To Drink Water : మన శరీరానికి ఆహారం, గాలి, నిద్ర ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరం. శరీరాన్ని హైడ్రెటెడ్ గా ఉంచడంలో, శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడంలో నీరు ఎంతో అవసరమవుతుంది. శరీరం హైడ్రెటెడ్ గా ఉండాలంటే మనం రోజుకు 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం. సాధారణంగా దాహం వేసినప్పుడు, ఆహారం తీసుకునేటప్పుడు నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు … Read more