తమలపాకులతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!
తమలపాకులను పాన్ రూపంలో చాలా మంది నిత్యం తింటుంటారు. దీన్ని అంతలా తినడం వల్ల అనారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తమలపాకులను నిత్యం స్వల్ప మోతాదులో వాడితే వాటితో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దంత సమస్యలు తమలపాకులు దంతాలు, నోటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి భోజనం చేశాక ఒక తమలపాకును అలాగే నమిలి తినాలి. దీంతో నోటి దుర్వాసన ఉండదు. రాత్రి పూట … Read more