హోలీ పండుగ రోజు భంగు ఎందుకు తాగుతారో తెలుసా..?

ప్ర‌తి ఏడాది లాగే ఈ ఏడాది కూడా హోలీ పండుగ వ‌చ్చేసింది. చిన్నారుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకునే పండుగ ఇది. గ‌తంలో నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే ఈ పండుగ‌ను వైభ‌వంగా జ‌రుపుకునేవారు. కానీ గ్లోబ‌లైజేష‌న్ పుణ్య‌మా అని ఇప్పుడు దేశంలోని అంద‌రూ హోలీ పండుగ‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. ర‌క‌ర‌కాల రంగులను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతారు. అయితే హోలీ అంటే యువ‌త‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది … Read more