బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ సూచనలు కచ్చితంగా పాటించాలి..!
ఇప్పుడు బర్డ్ ఫ్లూ చర్చగా మారింది. ఒకటి కాదు రెండు కాదు భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. నిజంగా ఇది అందర్నీ భయపెట్టేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకు పోయాయి. పెద్ద ఎత్తున పక్షులు మరణించడం ఘోరం అనే అనాలి. ఇది ఇలా ఉండగా.. భోపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ మేరకు కీలక పరీక్షలని … Read more









