కాకరకాయలతో ఇలా జ్యూస్ తయారు చేసి రోజూ తాగితే.. షుగర్ అన్న మాటే ఉండదు..!
డయాబెటిక్ రోగంతో బాధపడే వారికి కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది. కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు … Read more