Bitter Gourd Pickle : కాక‌ర‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. ఎన్నో రోజులు తాజాగా ఉంటుంది..!

Bitter Gourd Pickle : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల‌లో కాక‌రకాయ‌లు కూడా ఒక‌టి. ఇవి చేదుగా ఉంటాయి అన్న కార‌ణంగా వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్టప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌ను, వేపుడును, కారాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాక‌ర‌కాయ‌తో ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాక‌ర‌కాయ ప‌చ్చ‌డి చాలా రుచిగా … Read more