Black Chickpeas Curry : పోష‌కాల‌కు గ‌ని న‌ల్ల శ‌న‌గ‌లు.. వీటితో కూర చేసుకుని తింటే.. అనేక లాభాలు..!

Black Chickpeas Curry : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే శ‌న‌గ‌ల‌లో న‌ల్ల శ‌న‌గ‌లు ఒక‌టి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌న‌గ‌ల‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తిన‌ని వారు శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినన్ని ప్రోటీన్స్ ల‌భిస్తాయి. ఈ శ‌నగ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటూ ఉంటాం. కొంద‌రు వీటితో కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. న‌ల్ల శ‌న‌గ‌ల‌తో చాలా సులువుగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు … Read more