మలం నలుపు రంగులో వస్తే ఏం జరుగుతుంది..? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..!
మలం అనేది చాలా మందికి రకరకాలుగా వస్తుంది. ముందు రోజు తిన్న ఆహార పదార్థాల రంగులకు అనుగుణంగా లేదా పసుపు లేదా గోధుమ రంగులో సహజంగానే ఎవరికైనా మలం వస్తుంది. ఇక ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందులను మింగే వారికి కూడా సహజంగానే మలం నల్ల రంగులో వస్తుంది. కానీ ఈ విధంగా చేయని వారికి మలం నల్ల రంగులో వస్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్రమైన అనారోగ్య స్థితి వల్లే అయి ఉండే అవకాశాలు … Read more