Black Hair Home Remedies : తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన చిట్కాలు.. స్వయంగా తయారు చేసుకోవచ్చు..
Black Hair Home Remedies : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అలాగే ఇతర జుట్టు సమస్యలు కూడా ఉంటున్నాయి. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు వంటి సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. వంశ పారంపర్యంగా వస్తున్న కారణాలు మాత్రమే కాకుండా పలు ఇతర కారణాల వల్ల కూడా జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్, హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వంటివన్నీ జుట్టు … Read more