షుగర్, గుండె జబ్బులు, జీర్ణాశయ సమస్యలను దూరం చేసే బ్లాక్ టీ..!
బ్లాక్ టీ… చాలా మంది బ్లాక్ టీ అనగానే అదేదో మనకు లభించని పదార్థం అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే బ్లాక్ టీ అంటే ఏమీ లేదు. పాలు, చక్కెర లాంటివి కలపకుండా కేవలం టీ పొడి నీటిలో వేసి మరిగించాలి. అనంతరం వచ్చే డికాక్షన్‌నే బ్లాక్ టీ అంటారు. దీన్ని తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణ టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు వాటికి బదులుగా నిత్యం బ్లాక్ … Read more