బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
మన శరీరంలో ఉండే రక్తం గడ్డలు కడితే అవి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి ఆ తరువాత హార్ట్ ఎటాక్‌ను తెచ్చి పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఇక ఏదో ఒక సమయంలో సమస్య తీవ్రతరమై హార్ట్ ఎటాక్ వస్తుంది. అయితే అంత వరకు రాకుండా ఉండాలంటే.. కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో రక్తం గడ్డ కట్టకుండా … Read more









