రక్త‌దానం చేయండి.. మీ గుండెను ర‌క్షించుకోండి..!

రోజూ ఆటలాడటం వల్ల క్యాన్సర్, గుండెపోటుకు గుడ్ బై చెప్పినట్టే. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) మిమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం నిద్రపోవాలి. వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, మధు మేహం వంటివి తగ్గుతాయి. వ్యాయామం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మీరు ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తే మీ గుండెకు చాలా మంచిదన్న … Read more

రక్తదానం చేయండి బరువు తగ్గండి…. మీ రక్తం ఇతరులను బతికిస్తుంది, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి … Read more

Blood Donation : రక్తదానం చేస్తే సులభంగా బరువు తగ్గుతుందట.. అదెలాగో తెలుసుకోండి..!

Blood Donation : శరీరంలో ఉండే అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అలా అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత శక్తి, పోషకాలు అవసరమవుతాయి. వీటితోపాటు మరో ముఖ్యమైన ద్రవం కూడా ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అదే రక్తం. అవును, ఇది లేకుంటే శరీరం లేదు. ఎన్నో అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను, శక్తిని సరఫరా చేసే రక్తం శరీరాన్ని చల్లగా లేదా వెచ్చగా ఉంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు … Read more

Blood Groups : ఏ గ్రూపు ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వచ్చో తెలుసా ? త‌ప్ప‌కుండా ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సిన స‌మాచారం..!

Blood Groups : మ‌నుషుల్లో వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా ర‌క‌ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు విభాగాలు ప్ర‌తి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు ? అనే విష‌యంలో చాలా మంది సందేహాల‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన స‌మాచారంతో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. దీంతో ఇక‌పై … Read more

ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ఎంతో మందికి ర‌క్తం అవ‌స‌రం ఉంటుంది. శ‌స్త్ర చికిత్స‌లు జ‌రిగే వారికి, ప్ర‌మాదాలు జ‌రిగి ర‌క్తం కోల్పోయేవారికి, థ‌ల‌సేమియా వంటి వ్యాధులు ఉన్న‌వారికి, ఇంకా ఇత‌రుల‌కు ర‌క్తం అవ‌స‌రం అవుతుంటుంది. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ వీలైనన్ని సార్లు ర‌క్త‌దానం చేస్తే మంచిది. అయితే ర‌క్త‌దానం చేసేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ నిజానికి ర‌క్త‌దానం వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. ర‌క్త‌దానం త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు … Read more

రక్తదానం ఎవరు చేయవచ్చు ? ఎవరు చేయకూడదు ? ఇతర ముఖ్యమైన నియమాలు..!

రక్తదానాన్ని మహాదానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఇంకొకర్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షిస్తుంది. కనుక ఎవరైనా సరే రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వారమవుతాం. అయితే రక్తదానం ఎవరు చేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పరిశీలించాకే వైద్యులు దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ నియమాలు ఏమిటంటే… * రక్తం ఇచ్చే దాత బరువు కనీసం 50 కిలోలు అయినా ఉండాలి. * రక్తదాత వయస్సు 18 నుంచి 60 … Read more