మీ బ్ల‌డ్ గ్రూప్‌ను బ‌ట్టి మీరు ఎక్కువగా ఏ ఆహారం తినాలో తెలుసా?

మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తం ఎన్ని విధుల‌ను నిర్వ‌హిస్తుందో అంద‌రికీ తెలిసిందే. క‌ణాల‌కు ఆహారాన్ని తీసుకుపోవ‌డం, ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేయ‌డం, పోష‌కాల‌ను అవ‌య‌వాల‌కు పంప‌డం… త‌దిత‌ర ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను ర‌క్తం నిర్వ‌హిస్తుంది. మ‌న‌కు ఏదైనా అనారోగ్యం వ‌స్తే డాక్ట‌ర్లు ర‌క్త ప‌రీక్ష చేసి అందులో వ‌చ్చే ఫ‌లితానికి అనుగుణంగా మ‌న‌కు చికిత్స చేస్తారు. అయితే రక్తంలోనూ వివిధ ర‌కాల గ్రూపులు ఉన్నాయి. కొంద‌రి బ్ల‌డ్ గ్రూపులు అరుదుగా దొరికితే కొందరివి సాధార‌ణ బ్ల‌డ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. … Read more

ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ప్ర‌పంచంలో ఒక్కో మ‌నిషికి ఒక్కో ర‌క‌మైన గ్రూప్‌న‌కు చెందిన రక్తం ఉంటుంది. కొంద‌రికి ఎ గ్రూప్ ర‌క్తం ఉంటే కొంద‌రికి బి గ్రూప్‌, ఇంకా కొంద‌రికి ఓ గ్రూప్‌, మ‌రికొంద‌రికి ఏబీ గ్రూప్ ర‌క్తాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో వీటిలో మ‌ళ్లీ పాజిటివ్‌, నెగెటివ్ అని కూడా ర‌కాలు ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు అయినా స‌రే.. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ క్ర‌మంలోనే ఏ గ్రూప్ ర‌క్తం … Read more

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు … Read more

ఈ బ్ల‌డ్ గ్రూప్ ఉన్న‌వాళ్ల‌కు హార్ట్ ఎటాక్‌లు ఎక్కువ‌గా వ‌స్తాయట‌.. తెలుసా..?

సాధారణంగా మ‌నం వ్యాయామం చేయకపోతే.. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఇతరత్రా కారణాల వల్ల గుండె జ‌బ్బులు వస్తాయని మనకు తెలుసు కానీ.. అసలు.. మీ ఒంట్లో ప్రవహించే రక్తం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అనే విషయం మీకు తెలుసా. అవును.. మీరు ఫిట్ గా ఉన్నా.. మంచి ఫుడ్ తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా.. ఎంతో ఆరోగ్యంగా ఉన్నా కూడా మీ రక్తమే మీకు గుండె జబ్బులు తీసుకొచ్చే ప్రమాదం … Read more

Blood Groups : బ్ల‌డ్ గ్రూప్‌ల‌ను బ‌ట్టి.. ఎవ‌రెవ‌రు ఎలాంటి వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉంటారో తెలుసా ?

Blood Groups : మ‌న‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కోర‌క‌మైన స్వ‌భావాన్ని క‌లిగి ఉంటారు. వ్య‌క్తిని చూసి వారి స్వ‌భావాన్ని అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. కానీ వారి బ్లడ్ గ్రూప్‌ ను చూసి వారి వ్య‌క్తిత్వాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఒక్కో బ్ల‌డ్ గ్రూప్ వారు ఒక్కో వ్య‌క్తిత్వాన్ని క‌లిగి ఉంటార‌ట‌. జ‌పాన్ వంటి దేశాల్లో ఉద్యోగుల‌ను నియ‌మించుకునేట‌ప్పుడు వారి బ్ల‌డ్ గ్రూప్ ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ట‌. వేరు వేరు బ్ల‌డ్ గ్రూప్ ల … Read more

Blood Groups : ఏ గ్రూపు ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వచ్చో తెలుసా ? త‌ప్ప‌కుండా ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సిన స‌మాచారం..!

Blood Groups : మ‌నుషుల్లో వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఎ, బి, ఓ, ఏబీ.. ఇలా ర‌క‌ర‌కాల బ్ల‌డ్ గ్రూప్స్ ఉంటాయి. అలాగే వాటిలో పాజిటివ్‌, నెగెటివ్ అని మ‌ళ్లీ రెండు విభాగాలు ప్ర‌తి గ్రూప్‌లోనూ ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎవ‌రికి ర‌క్తం ఇవ్వ‌వ‌చ్చు ? అనే విష‌యంలో చాలా మంది సందేహాల‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారు కింద ఇచ్చిన స‌మాచారంతో అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. దీంతో ఇక‌పై … Read more