Bobbarlu : బొబ్బెర్లు ఎంతో ఆరోగ్యకరం.. ఇలా చేసి తింటే ఎన్నో లాభాలు..!
Bobbarlu : మనకు లభించే పప్పు ధాన్యాలలో బొబ్బెర్లు కూడా ఒకటి. వీటిని అలసందలు అని కూడా అంటుంటారు. బొబ్బెర్లను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను స్థాయిలను తగ్గించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అధిక రక్త పోటును, షుగర్ ను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో బొబ్బెర్లు సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఎ … Read more









