చెమట వల్ల శరీరం దుర్వాసన వస్తుందా..? ఇలా చేయండి..!
వేడిగా ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా చెమట పడుతుంది. ఇక మసాలాలు, కారం అధికంగా ఉన్న పదార్థాలను తిన్నప్పుడు, మద్యం సేవించినప్పుడు కూడా చెమట అధికంగా వస్తుంది. అలాగే వేసవిలో చెమట ఎక్కువగా పడుతుంది. అయితే కొందరికి చెమట పట్టడం వల్ల శరీరం దుర్వాసన వస్తుంది. కానీ నిజానికి చెమట దుర్వాసన రాదు. శరీరంపై చెమట పట్టే భాగాల్లో బాక్టీరియా ఉండడం వల్లే శరీరం దుర్వాసన వస్తుంది. కనుక ఆ బాక్టీరియాను నిర్మూలించే ప్రయత్నం చేస్తే చాలు.. శరీరం … Read more