Bread Halwa : ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే.. 10 నిమిషాల్లో దీన్ని తయారు చేసి తినవచ్చు..!
Bread Halwa : మనం బ్రెడ్ ను కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటుంటాం. బ్రెడ్ తో సాండ్ విచ్ లను, బ్రెడ్ రోల్స్ వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా బ్రెడ్ తో ఎంతో రుచిగా తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే తీపి పదార్థాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది డబుల్ కా మీఠా. ఇదే కాకుండా బ్రెడ్ తో బ్రెడ్ హల్వాను కూడా చేసుకుని తినవచ్చు. … Read more