Bread Uthappam : బ్రెడ్‌తో ఊతప్పం ఇలా వేయండి.. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది..!
Bread Uthappam : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను, తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ చేసే వంటకాలే కాకుండా బ్రెడ్ తో మం ఎంతో రుచిగా ఉండే ఊతప్పలను కూడా తయారు చేసుకోవచ్చు. అల్పాహారంగా తీసుకోవడానికి ఈ ఊతప్పలు చాలా రుచిగా ఉంటాయి. దోశపిండి లేదా ఇడ్లీ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ … Read more