Broccoli Fry : బ్రోకలీని ఎలా చేయాలో తెలియడం లేదా.. ఇలా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Broccoli Fry : మనం బ్రోకలీని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బ్రోకలీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా కాపాడడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా బ్రోకలీ మనకు సహాయపడుతుంది. సలాడ్ రూపంలో తీసుకోవడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే … Read more