బ్రౌన్ రైస్ ను నిత్యం తినాల్సిందే.. బ్రౌన్ రైస్ వల్ల కలిగే లాభాలు ఇవిగో..!
భారతీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజనంలో అన్నమే తింటారు. అయితే అన్నం తెల్లగా ముత్యాల్లా ఉంటే గానే కొందరు తినరు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల తెల్ల బియ్యం వస్తుంది. అయితే పాలిష్ చేస్తే ముడి బియ్యంపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు కూడా పోతాయి. అవేవీ మనకు అందవు. కనుక పాలిష్ చేయని బియ్యాన్ని తినాలి. ఈ క్రమంలోనే ముడి బియ్యం … Read more