BSNL రీచార్జ్ ప్లాన్ అదిరిందిగా.. రూ.300 కన్నా తక్కువ ధరకే..!
ఇటీవల బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి చాలా దగ్గర అవుతుంది. బెస్ట్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తుంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు ...


