Cabbage Pappu : క్యాబేజితో చేసే పప్పును ఎప్పుడైనా తిన్నారా ? భలే రుచిగా ఉంటుంది..!
Cabbage Pappu : మనం వంటింట్లో ఉపయోగించే కూరగాయలల్లో క్యాబేజి ఒకటి. కానీ దీని వాసన, రుచి కారణంగా చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇతర కూరగాయల మాదిరిగా క్యాబేజి కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో క్యాబేజి సహాయపడుతుంది. మనం ఎక్కువగా క్యాబేజితో పచ్చడిని, వేపుడును తయారు చేస్తూ ఉంటాం. సలాడ్, బర్గర్ ల తయారీలో కూడా క్యాబేజిని ఉపయోగిస్తూ ఉంటారు. … Read more