Excess Calcium: కాల్షియం ఎక్కువైతే ప్రమాదమే.. ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం అవసరం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కాల్షియంను ఎక్కువగా పొందవచ్చు. అయితే కొందరికి కాల్షియం లోపం సమస్య వస్తుంటుంది. దీంతో వైద్యుల వద్దకు వెళితే వారు సప్లిమెంట్లను ఇస్తారు. వారు చెప్పినట్లుగా ఆ ట్యాబ్లెట్లను వాడుతూ, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయట పడవచ్చు. కానీ కొందరు అవసరం ఉన్నా, లేకున్నా కాల్షియం ట్యాబ్లెట్లను … Read more