Candles – Ayurvedam365 https://ayurvedam365.com Ayurvedam For Healthy Living Fri, 20 Dec 2024 02:30:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.6.2 https://ayurvedam365.com/wp-content/uploads/2021/09/cropped-android-chrome-512x512-2-32x32.png Candles – Ayurvedam365 https://ayurvedam365.com 32 32 Candles : వాస్తు ప్ర‌కారం ఇంట్లో కొవ్వొత్తుల‌ని ఇలా వెలిగించాలి.. మీకు తిరుగే ఉండ‌దు..! https://ayurvedam365.com/vastu/lit-candles-according-to-vastu-like-this.html Fri, 20 Dec 2024 02:30:35 +0000 https://ayurvedam365.com/?p=62922 Candles : చాలా మంది, ఈ రోజుల్లో వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించినట్లయితే, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. మీరు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ, ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని పాటించాలి. వాస్తు ప్రకారం ఇలా ఆచరించడం వలన అనేక సమస్యలకు పరిష్కారం ఉంటుంది. రంగులు మరియు కొవ్వొత్తులు పెట్టే దిశల ప్రభావం మన మీద ఎలా చూపిస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

చాలామంది ఇళ్లల్లో కొవ్వొత్తులని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. కొవ్వొత్తులని ఇంట్లో వెలిగించడం వలన, మంచి ఎనర్జీ వస్తుంది. అంతే కాకుండా, ధనం కూడా బాగా పెరుగుతుంది. చాలామంది కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు, ఆకుపచ్చ వాటిని వెలిగిస్తూ ఉంటారు. ఆకుపచ్చ కొవ్వొత్తులని వెలిగించేటప్పుడు, వాటిని తూర్పు వైపుకు పెట్టి వెలిగించడం మంచిది. అదృష్టాన్ని తీసుకువస్తుంది.

lit candles according to vastu like this

అలానే, ధనం కూడా వస్తుంది. తెలుపు రంగు కొవ్వొత్తిని వెలిగించేటప్పుడు పడమర వైపు పెట్టడం మంచిది. తెలుపు రంగు మెటల్స్ ని ప్రభావితమయ్యేటట్టు చేస్తుంది. అలానే, తెలుపు రంగు కొవ్వొత్తుల ఇంట్లో వెలిగించడం వలన ప్రశాంతత ఉంటుంది. ఆనందం పెరుగుతుంది. రెగ్యులర్ గా మీరు తెల్లటి కొవ్వొత్తులని పడమర దిశలో వెలిగిస్తే, సంతోషంగా ఉండవచ్చు.

మరి ఇక కొవ్వొత్తుల గురించి ముఖ్య విషయాలు తెలుసుకున్నారు కదా.. ఇకమీదట ఆచరించండి. ఆనందంగా జీవించండి. అలానే, వాస్తు ప్రకారం మనం ఇంట్లో ధూపం వేయడం, అగరబత్తులని వెలిగించడం కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. మంచిని అందిస్తాయి. సంతోషాన్ని పెంచుతాయి. కాబట్టి, ఈ టిప్స్ ని రెగ్యులర్ గా పాటించండి. అప్పుడు ఇక మీదట మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. తిరుగే ఉండదు.

]]>