Capsicum Palli Karam : క్యాప్సికం పల్లికారం ఇలా చేశారంటే చాలు.. లొట్టలేసుకుంటూ మొత్తం తింటారు..!
Capsicum Palli Karam : మనం క్యాప్సికాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాప్సికంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. క్యాప్సికంను కూడా మనం తప్పకుండా ఆహారంగా తీసుకోవాలి. క్యాప్సికంను మనం ఎక్కువగా ఇతర వంటకాల్లో వాడుతూ ఉంటాము. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు క్యాప్సికంతో ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం పల్లికారాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాప్సికంతో చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా, చాలా తక్కువ … Read more









