పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే యాల‌కులు.. రోజూ క‌చ్చితంగా తీసుకోవాలి..

యాలకుల‌ని కొన్ని వంటల్లో వేయకపోతే ఆ వంట‌కి రుచే ఉండదు. వంటల్లో ఉపయోగించడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా రకాలుగా మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే యాలకుల లో రకాలు కూడా ఉన్నాయి. యాల‌కులు ఆకుపచ్చ రంగు లో మరియు నలుపు రంగులో కూడా దొరుకుతూ ఉంటాయి. యాల‌కుల్ని తీసుకోవడం వల్ల మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు దీనిలో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా … Read more

యాల‌కుల ప్ర‌యోజనాలు తెలుసా.. వాటిని నోటిలో పెట్టుకొని ఎందుకు నిద్ర పోతారు..?

యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యాలకులను అన్ని రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా తీపి పదార్థాల్లో ఉపయోగిస్తారు. యాలకులతోనే కాకుండా యాలకుల నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు. యాలుకల్లో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ … Read more

రోజూ రాత్రి యాల‌కుల‌ను తింటే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటార‌ట‌..!

యాల‌కులు కేవ‌లం సువాస‌న కోసం మాత్ర‌మే కాదు.. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్యల నుంచి మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేయ‌డానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిని చాలా మంది వంట‌లు, టీలో వేసుకుని తీసుకుంటుంటారు. అయితే యాల‌కులు శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు కూడా అమోఘంగా ప‌నిచేస్తాయ‌ని.. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. మ‌రి యాల‌కుల‌తో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. యాల‌కులు ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఒత్తిడి, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను దూరం … Read more

యాల‌కుల‌తో అధిక బ‌రువు ఎలా త‌గ్గ‌వ‌చ్చంటే..?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి యాల‌కుల‌ను త‌మ వంటి దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. వీటిని చాలా మంది నిత్యం వంట‌ల్లో వేస్తుంటారు. కొంద‌రు యాల‌కుల‌ను నేరుగా అలాగే వంట‌ల్లో వేస్తే.. కొంద‌రు వాటిని పొడి వేస్తారు. అలాగే కొంద‌రు వీటిని స్వీట్ల‌లోనూ వేస్తుంటారు. దీంతో ఆయా వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. అయితే ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం యాల‌కులు మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాటిల్లో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం కూడా ఒక‌టి. … Read more

భోజ‌నం త‌రువాత రెండు యాల‌కుల‌ను తినాల్సిందే.. ఎందుకో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

యాలకులను సుగంధ ద్రవ్యాలకి రాణి అని పిలుస్తుంటారు. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. వాస్తవానికి మార్కెట్ లో యాలకుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిని సాగు చేయడమనేది ఎక్కువ శ్రమతో కూడిన పని. అయితే ధర ఎంత ఎక్కువ ఉన్నా కూడా జనాలు యాలకులను కచ్చితంగా కొనుగోలు చేస్తారు. దాదాపు ప్రతి ఇంటి వంటగదిలో యాలకులు కచ్చితంగా ఉండి తీరాల్సిందే. వీటిని టీ … Read more

Cardamom : యాల‌కుల‌లో ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే.. 99 శాతం మందికి తెలియ‌దు..!

Cardamom : చాలా మంది యాలకులని వాడుతూ ఉంటారు. యాలకులని తీసుకోవడం వలన అనేక రకాల లాభాలను పొందడానికి అవుతుంది. చాలా మంది వంటల్లో యాలకులని వేస్తూ వుంటారు. ముఖ్యంగా స్వీట్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో సమస్యలకి దూరంగా ఉండడానికి యాలకులని తీసుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషికి కూడా నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు ప్రతి … Read more

Cardamom : పురుషులు యాల‌కుల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.. రోజూ ఈ స‌మ‌యంలో తినాలి..!

Cardamom : మ‌నం వంట‌ల త‌యారీలో సుగంధ ద్ర‌వ్యాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ఈ సుగంధ ద్ర‌వ్యాల‌లో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. వీటిని వంట‌ల్లో ఉప‌యోగించ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా యాల‌కుల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. యాల‌కులు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. యాల‌కులు అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయ‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌ల‌ల్లో రుజువైంది. ప్ర‌స్తుత కాలంలో వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన … Read more

Cardamom Benefits : రోజూ ఒక్క యాల‌క్కాయ‌ను న‌మిలి తినండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Cardamom Benefits : యాల‌కులు ఆరోగ్యానికి, చాలా మేలు చేస్తాయి. యాలకుల వలన అనేక లాభాలని పొందవచ్చు. రోజూ ఒక్క యాల‌కు నమిలితే, ఎన్నో లాభాలని పొందడానికి అవుతుంది. మనం రోజు చేసుకొనే టీలో కూడా యాల‌కులు వేసుకోవచ్చు. యాల‌కులు చాలా రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా, తియ్యటి ఆహార పదార్థాలలో వాడతారు. బిర్యానీ వంటి వాటిలో కూడా వేసుకుంటూ ఉంటారు. యాల‌కులు మంచి సువాసనని, రుచిని కూడా ఇస్తాయి. పచ్చ యాల‌కులు , నల్ల … Read more

Cardamom Tea Benefits : రోజూ క‌ప్పు తాగితే చాలు.. షుగ‌ర్‌, బీపీ త‌గ్గుతాయి.. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Cardamom Tea Benefits : యాల‌కుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. ఇది సుగంధ ద్ర‌వ్యంగానే కాక ఆరోగ్య ప్ర‌దాయిని కూడా ప‌నిచేస్తుంది. ఆయుర్వేదంలో యాల‌కుల‌ను ఎప్ప‌టి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు రోజూ యాల‌కుల‌ను న‌మిలి తింటుంటారు కూడా. అయితే యాల‌కుల‌ను అలా నేరుగా తిన‌లేని వారు వాటితో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే యాల‌కుల టీ త‌యారు చేసి తాగితే … Read more

Cardamom : యాల‌కుల‌ను ప‌ర‌గ‌డుపున తిని గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే.. ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Cardamom : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువు, షుగ‌ర్, రక్త‌పోటు, మొటిముల‌, జుట్టు రాల‌డం, శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం , జీర్ణ స‌మ‌స్య‌లు ఇలా అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇవ‌న్నీ కూడా మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌లే. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డాలంటే ముందుగా మ‌నం జీవ‌న శైలిని మార్చుకోవాలి. అలాగే మంచి … Read more