Cardamom Water : యాలకులను నీటిలో వేసి మరిగించి తాగండి.. మిమ్మల్ని మీరే గుర్తు పట్టలేరు..!
Cardamom Water : మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లో యాలకులు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. యాలకులు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేయడం వల్ల వంటల రుచి వాసన పెరుగుతుంది. యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. కీమో థెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలను తగ్గించే గుణం ఈ యాలకులకు ఉందని నిపుణులు పరిశోధనల … Read more