Carrot Vepudu : క్యారెట్ వేపుడు ఇలా చేయండి.. ఇష్టం లేని వారు సైతం లాగించేస్తారు..!
Carrot Vepudu : విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ ను మనమందరం ఆహారంగా తీసుకుంటాము. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కంటిచూపును మెరుగునరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా క్యారెట్ మనకు దోహదపడుతుంది. క్యారెట్ ను ఇతర వంటకాల్లో వాడడంతో పాటు దీనితో ఫ్రై వంటి వాటిని కూడా తయారు … Read more









