Chettinad Masala Dosa : చెట్టినాడ్ మసాలా దోశను ఇలా వేయండి.. చట్నీ లేకున్నా సరే లాగించేస్తారు..!
Chettinad Masala Dosa : చెట్టినాడ్ మసాలా దోశ.. ఈ దోశ చాలా రుచిగా ఉంటుంది. చట్నీ లేకుండా దీనిని నేరుగా తినేయవచ్చు. మినపప్పుతో పాటు అన్ని రకాల పప్పులను ఈ దోశల తయారీలో వాడుతాము. కనుక దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ దోశలను తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు శరీరానికి బలాన్ని … Read more









