Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాటా చ‌ట్నీ ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి ఎంతో బాగుంటుంది..!

Chettinad Tomato Chutney : చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీ.. చెట్టినాడ్ స్టైల్ లో చేసే ఈ ట‌మాట చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారాల‌తో తిన‌డానికి, చ‌పాతీ తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వెరైటీ రుచులు కావాల‌నుకునే వారు ఇలా చెట్టినాడ్ ట‌మాట చ‌ట్నీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే చ‌ట్నీ కావాలంటారు. ఎంతో రుచిగా, కారం, పుల్ల‌గా ఉండే ఈ … Read more