Chicken Garelu : చికెన్‌తోనూ ఎంతో రుచిగా ఉండే గారెలను చేసుకోవచ్చు తెలుసా.. ఎలా చేయాలంటే..?
Chicken Garelu : మనం చికెన్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దానితో రకరకాల కూరలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది చికెన్ వంటకాలను ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చికెన్ గారెలు ఒకటి. పెసరపప్పు వేసి చేసే ఈ చికెన్ గారెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులభంగా చికెన్ … Read more