Chicken Gravy Curry : చిక్కని గ్రేవీతో చికెన్ కర్రీ.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Chicken Gravy Curry : చికెన్ ను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువగా తయారు చేసే వంటకాల్లో చికెన్ గ్రేవీ కర్రీ ఒకటి. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే చికెన్ గ్రేవీ కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని … Read more