Chicken Roast With Gravy : గ్రేవీతో చికెన్ రోస్ట్ ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Chicken Roast With Gravy : చికెన్ తో చేసుకునే రుచికరమైన వంటకాల్లో చికెన్ రోస్ట్ కూడా ఒకటి. చికెన్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ చికెన్ డ్రై రోస్ట్ కాకుండా మనం చికెన్ వెట్ రోస్ట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తినడానికి ఈ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ వెట్ రోస్ట్ … Read more