Chicken Tikka Masala : రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ టిక్కా మ‌సాలా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Chicken Tikka Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో చికెన్ టిక్కా మ‌సాలా కూడా ఒక‌టి. చికెన్ తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ చికెన్ టిక్కా మ‌సాలాను రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం … Read more