చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి చిక్కుడు గారెలు ఇలా తయారు చేసుకోండి..!
చల్ల చల్లని వాతావరణంలో ఎవరికైనా వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది. ఈ విధంగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా నోరూరించే చిక్కుడు గారెలు తయారు చేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరింకెందుకాలస్యం చిక్కుడు గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు ఒక కప్పు చిక్కుడు గింజలు, అల్లం చిన్న ముక్క, పచ్చి మిరపకాయలు 10, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, పుదీనా కొద్దిగా, పచ్చి కరివేపాకు, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత, … Read more









