Chilli Paneer : రెస్టారెంట్ స్టైల్‌లో చిల్లీ పనీర్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Chilli Paneer : మనకు రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలలో చిల్లీ పనీర్ కూడా ఒకటి. చిల్లీ పనీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. స్నాక్స్ గా తినడానికి, స్టాటర్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ చిల్లీ పనీర్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇంట్లో పనీర్ ఉంటే చాలు … Read more