Crispy Alu Fry : ఆలుగ‌డ్డ‌ల‌తో క్రిస్పీ ఆలు ఫ్రై.. త‌యారీ ఇలా.. భ‌లే టేస్ట్ ఉంటాయి..!

Crispy Alu Fry : మ‌నం త‌ర‌చూ బంగాళాదుంప‌ల‌ను ఉప‌యోగించి వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళా దుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా స‌రే చాలా రుచిగా ఉంటుంది. బంగాళా దుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. విట‌మిన్ సి, విట‌మిన్ బి6 ల‌తోపాటు కాప‌ర్, మాంగ‌నీస్ వంటి మిన‌ర‌ల్స్ కూడా బంగాళాదుంప‌ల‌లో అధికంగా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, కాలేయం ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర పిండాల‌లో రాళ్లు … Read more