Crispy Butter Scotch Rolls : బేకరీలలో లభించే ఈ స్నాక్స్‌ను ఇలా ఈజీగా చేసుకోవచ్చు.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!
Crispy Butter Scotch Rolls : బటర్ స్కాట్చ్ రోల్స్.. పంచదారతో చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. ఆలా క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. వెరైటీ రుచులు కోరుకునే వారు వీటిని తయారు … Read more